
బీఆర్ఎస్కు ఇప్పటి వరకు జాతీయ పార్టీ గుర్తింపు లేదు; ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్కు ఉన్న రాష్ట్ర పార్టీ హోదాను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది
భారత్ రాష్ట్ర సమితికి (BRS) ఉన్న జాతీయ పార్టీ హోదాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తొలగించిందంటూ సోషల్ మీడియాలో…