
2008 ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ నుండి టాటా సుమోల ఆర్డర్ వచ్చినా రతన్ టాటా ఒక్క వాహనం కూడా ఇచ్చేది లేదని చెప్పారని ఒక పాత పుకారుని మళ్ళీ షేర్ చేస్తున్నారు.
2008 ముంబై ఉగ్ర దాడులు జరిగిన కొన్ని నెలల తర్వాత, పాకిస్తాన్ కంపెనీలు టాటా సుమో వాహనాలని ఆర్డర్ చేస్తే,…