
2023 నాటి ఒక వీడియోను, ఇండోర్‌లో ఇటీవల ఈద్ రోజున హిందువుల ఇళ్లపై రాళ్లు రువ్వినందుకు కొందరు ముస్లింలను అర్థ నగ్నంగా ఊరేగించిన సంఘటన దృశ్యాలుగా తప్పుగా షేర్ చేస్తున్నారు
అర్ధ నగ్నంగా ఉన్న కొంతమంది చేతులని తాడులతో కట్టి, వీధుల్లో పోలీసులు ఊరేగిస్తున్న వీడియో ఒకటి (ఇక్కడ, ఇక్కడ) సోషల్…