
‘జీయూస్ అండ్ రోక్సాన్’ అనే సినిమాలోని క్లిప్‌ని షేర్ చేస్తూ ఒక కుక్కని సొరచేపల నుంచి కాపాడిన ఓ డాల్ఫిన్ దృశ్యాలని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.
సముద్రంలో ఈదుతున్న ఒక కుక్కను సొరచేపల బారిన పడకుండా ఒక డాల్ఫిన్ కాపాడుతున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో…