
ఎడిటెడ్ ఫోటో పెట్టి, ‘మాకు కాశ్మీర్ వద్దు, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వండి’ అని పాకిస్తాన్ యువత బ్యానర్ పట్టుకునట్టు షేర్ చేస్తున్నారు.
కొంతమంది యువకులు తమకు కాశ్మీర్ వద్దని, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇస్తే చాలు అని అడుగుతున్నట్టుగా ఉన్న ఫోటోని ఫేస్బుక్ లో చాలామంది షేర్ చేస్తున్నారు.…