
హిందూ, సిక్కు, మరియు బౌద్ధ మతం కాకుండా ఇతర మతాల వారికి షెడ్యూల్డ్ కులం అర్హత ఉండదని ‘Constitution (Scheduled Castes) Order,1950’ లోనే ఉంది
తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిందని, ఇస్లాం మరియు క్రైస్తవం స్వీకరించిన దళితులు రిజర్వేషన్లకు అనర్హులని పార్లమెంట్ లో…