పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సయిజ్ డ్యూటీలో నికరంగా 98.3% వాటా కేంద్రానిది కాగా, కేవలం 1.7% మాత్రమే రాష్ట్రాలకు పంచుతారు
బీజేపీ ఎంపీ, ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ‘పెట్రోల్‌పై వసూలు చేసే పన్నులలో మొత్తంగా…

