క్యాన్సర్ విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి కాదు; క్యాన్సర్కు ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగించే Laetrile కెమికల్ కాంపౌండుని బి-17 విటమిన్ అంటారు
క్యాన్సర్ వ్యాధి కాదు కేవలం, బి-17 విటమిన్ లోపమని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. కేంబ్రిడ్జి…

