ఈ వీడియోలో పాకిస్థాన్ అధికారులు అక్రమ నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేస్తున్నారు; ఇది అఫ్గానిస్థాన్ వీడియో కాదు
“అఫ్గానిస్థాన్‌లో కొత్త చట్టం: మొబైల్ ఫోన్‌లు నిషేదించబడ్డాయి. మొబైల్‌లను స్వచ్చందంగా తాలిబాన్‌కు అప్పగించాలి. మొబైల్‌తో దొరికిన ఎవరైనా మరణశిక్షను ఎదుర్కొంటారు”,…

