
2017లో రాజస్థాన్లో ముస్లింలు నిర్వహించిన నిరసన వీడియోని ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చినట్టు ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న చేతక్ సర్కిల్ వద్ద కొందరు ముస్లింలు మహారణా ప్రతాప్ విగ్రహాన్ని కూల్చి, ‘అల్లా హు అక్బర్’…