Browsing: Fake News

Fake News

2018లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన వీడియోని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటన అంటూ షేర్ చేస్తున్నారు

By 0

ఇటీవల హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ప్రాంతంలో ఉండే హనుమంతుని ఆలయంలోనికి అన్య మతస్తులు వచ్చి అపవిత్రమైన పనులు చేశారని ఆరోపణలు వచ్చిన…

Fake News

బ్రెజిల్‌లో ఒక మహిళ హత్యకు చెందిన వీడియోని మణిపూర్‌లో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు

By 0

మణిపూర్‌లో RSS సభ్యులు ఓ మహిళను దారుణంగా చంపిన సంఘటన యొక్క దృశ్యాలు అని, ఓ మహిళను నరికి చంపిన…

Fake News

2021 వైజాగ్‌లో జరిగిన ఈ ఘటనలో అత్యాచారానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొని మరణించింది

By 0

ఇటీవల వైజాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ దగ్గర కొందరు దుండగులు 13 ఏళ్ల బాలికని ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారని, ఆ…

Fake News

ప్రతిపక్షాలను ఉద్దేశించి నరేంద్ర మోదీని పొగుడుతూ రజినీకాంత్ ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు

By 0

“నరేంద్ర మోదీని ఓడించటానికి 10 మంది ఒకటయ్యారంటే బలవంతుడు ఎవరో మీకే అర్ధమవుతుంది. అలాంటి నాయకుడే మన దేశానికి కావలసింది”,…

Fake News

గతంలో మధ్యప్రదేశ్‌లో పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తి ఫోటోను అసంబద్ధమైన తప్పుడు సమాచారంతో షేర్ చేస్తున్నారు

By 0

మధ్యప్రదేశ్‌లో ఒక రైతు పేదరికం వల్ల కాళ్ళ చెప్పులు కొనలేక పాత చెప్పును ఇనుప తీగతో చుట్టిన ఫలితంగా విద్యుత్…

1 348 349 350 351 352 1,037