
చంద్రయాన్-3 ప్రయోగాన్ని అపహాస్యం చేసే విధంగా ట్వీట్ పెట్టారని కర్ణాటకలో ఫైల్ అయిన కేసులో పోలీసులు ప్రకాష్ రాజ్‌ను ఇంకా అరెస్ట్ చేయలేదు
నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్-3కి సంబంధించి పెట్టిన ఒక పోస్టు గురించి బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చితకబాదారంటూ…