
అలహాబాద్ రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ పై నిలిచి ఉన్న వర్షపు నీరుని చూపిస్తూ ప్రధాని మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలోని రహదారి పరిస్థితంటూ షేర్ చేస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాసిలో చిన్నపాటి వర్షానికే సముద్రంగా మారిన రహదారి అంటూ షేర్ చేస్తున్న ఒక…