కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన, సవరించిన పాఠ్యపుస్తకాలలో ఈ హిందూ రాజుల చరిత్ర గురించి వివరించలేదంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదు
కాంగ్రెస్ హయాంలో వచ్చిన, సవరించిన సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాలలో కేవలం మొఘలుల చరిత్రను గొప్పగా చూపించి, హిందూ రాజుల చరిత్రను…

