కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తోంది, కేవలం ముస్లింలకు మాత్రమే కాదు
https://youtu.be/AYuSbgZ0XJQ ఇటీవల ఢిల్లీలో కరోనా సేవలందిస్తూ చనిపోయిన డా. అనాస్ ముజాహిద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోటి రూపాయల పరిహారం…

