
ఆంధ్రాలో టెస్లా కంపెనీ ప్రారంభమవుతుందని మంత్రి అమరనాథ్ ప్రకటించినట్టు మార్ఫ్ చేసిన ‘TV9 Telugu’ న్యూస్ బులెటిన్ ఫోటో షేర్ చేస్తున్నారు
విశాఖను ఐటి హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టెస్లా అధినేత ఎలాన్ మాస్క్‌తో చర్చలు పూర్తిచేశామని, విశాఖపట్నంలో త్వరలో టెస్లా కంపనీ…