
2015 వీడియోని గుజరాత్‌లో ఇటీవల రాఖీ పండగ నాడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ముస్లింలను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు
గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల రాఖీ పండగ నాడు రోడ్డుపై వెళ్తున్న మహిళలను అల్లరి చేస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించిన ముస్లిం…