
వేరే దేశానికి చెందిన పాత వీడియోని పెట్టి, ‘కొరోనా వ్యాప్తి చేయడానికి ముస్లిం హోటళ్లలో హిందువులు తినే ఆహారం లో ఉమ్మేసి ప్యాక్ చేస్తున్నారు’ అని షేర్ చేస్తున్నారు
‘ముస్లిం షాపులలో హోటళ్లలో కొనకూడదు ఎందుకంటే ఈ వీడియో చూడండి హిందువులు కొనేటటువంటి పదార్థాలలో వాడు ఉమ్మి వేసి మరీ…