
బీజేపీ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి గేటుపై ‘ది కాశ్మీర్ ఫైల్స్’ అక్షరాలని పెయింట్ చేసినట్టు ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తున్నారు
అసెంబ్లీ సాక్షిగా కాశ్మీర్ పండితులను తూలనాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై జాతీయవాదులు దాడి చేసి అతని ఇంటి…