
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BJP సెంచరీ కొట్టబోతుందని BRS నాయకుడు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడినది
త్వరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో BJP సెంచరీ కొట్టబోతుందని, BRS పార్టీ డకౌట్ కాబోతుందని, కాంగ్రెస్ రనౌట్ అవబోతుందని…