
భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ ఈ పోస్టులో చెప్తున్న విషయాలన్నీ దాదాపు అసత్యాలు మరియ నిరాధార ఆరోపణలు మాత్రమే.
భారతదేశంలోని హిందువులకు తెలియకుండా మీడియా దాచేసిన విషయాలంటూ పలు అంశాల గురించి ప్రస్తావించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా…