
తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని తీన్మార్ మల్లన్న అన్నట్టు ఫేక్ వార్తా కథనం షేర్ చేస్తున్నారు
తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తుల వివరాలతో సీబీఐ మెట్లు ఎక్కుత, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా,…