
అఖిలేష్ యాదవ్‌పై ప్రజలు పువ్వులు, పూల దండలు విసిరిన ఈ వీడియోను ప్రజలు అతనిపై చెప్పులు విసిరారు అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు
ఉత్తరప్రదేశ్‌లోని సోరన్‌లో జరిగిన ఎన్నికల బహిరంగా సభలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్…