‘ఈ కొరోనా లాక్ డౌన్లో ఎటు పోవాలో తెలీక, నడిచి నడిచి అలసి, తిండి లేక దిక్కు దోచని స్థితిలో ఒక కుటుంబం ఉరివేసుకొని చని పోయారు‘ అని చెప్తూ ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఆ ఫోటో పాతదని FACTLY విశ్లేషణ లో తేలింది. 2018 లో జరిగిన ఘటన కి సంబంధించినదని ‘నాగపూర్ టుడే’ ఆర్టికల్ లో చదవొచ్చు
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.nagpurtoday.in/husband-wife-commit-suicide-wardha/06132134
https://www.youtube.com/watch?v=Ye-ltmrx2PQ
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?