Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

క్విక్ చెక్: వీడియోలోని ఆత్మహత్యకీ, కోవిడ్-19 కి అసలు సంబంధం లేదు

0

ఇటలీ దేశంలో కరోనా వైరస్ వల్ల మొత్తం కుటుంబం చనిపోయిన తర్వాత ఓ వ్యక్తి ఆ బాధ భరించలేక…ఓ హోటల్ పై కెక్కి దూకి ఆత్మ హత్య చేసుకున్న హృదయ విదారక దృశ్యం‘ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, కోవిడ్-19 వల్ల మరణాలు రిపోర్ట్ అవ్వక ముందు నుండే ఆత్మహత్య వీడియో ఇంటర్నెట్ లో ఉందని FACTLY విశ్లేషణలో తేలింది. అంతేకాదు, వీడియోలోని హోటల్ పోస్టులో చెప్పినట్టు ఇటలీలో లేదు, స్పెయిన్ లో ఉంది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://hoodsite.com/man-jumps-to-his-death-from-the-top-of-hotel-valencia-center-in-spain/
https://www.hotelescenter.es/hotel-valencia-center/fotos-de-las-instalaciones/
https://www.wsj.com/articles/china-says-person-infected-with-new-coronavirus-has-died-11578709453

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll