‘స్పెయిన్ లో లాక్ డౌన్ ప్రస్తుతం ఈ విధంగా అమలవుతోంది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు రాకుండా ” సోషల్ డిష్టెన్సింగ్ ” సంపూర్ణంగా పాటిద్దాం‘ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఆ వీడియోకీ, స్పెయిన్ యొక్క కోవిడ్-19 లాక్ డౌన్ కి సంబంధం లేదని, ఆ వీడియోని అక్టోబర్ 2019 లో ఒక నిరసనను అజర్‌బైజాన్ పోలీసులు చెదరగొడుతున్నప్పుడు తీసినట్టు FACTLY విశ్లేషణలో తేలింది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.youtube.com/watch?v=7ZVYQyjwuE0
https://www.youtube.com/watch?v=lQLmvBDBEb8
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?