
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి “ఏబీపీ-సీ ఓటర్” ఎలాంటి సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్
రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైస్సార్సీపీకి 142 స్థానాలు, టీడీపీ&జనసేన కూటమికి 33 స్థానాలు వస్తాయని ‘ఏబీపీ-సీ ఓటర్’ సర్వే…