
‘క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించాను. హిందూ సంస్కృతి గొప్పతనం తెలిసాక, నిజమైన స్త్రీగా పునర్జన్మ పొందాను,’ అని సన్నీ లియోన్ అనలేదు
“క్రైస్తవరాలిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాల్లో నటించి అదే జీవితం అనుక్కున్నాను. కానీ, హిందూ సంస్కృతిలో స్త్రీకి ఉన్న గొప్పదనం తెలిసాక,…