
రాజకీయ నాయకుల పెన్షన్‌పై ఇటీవల ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదు; 2018లోనే ఈ అంశంలో దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది
రాజకీయ నాయకుల పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రాజకీయ…