
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన రెండేళ్లలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై విధించే VAT ద్వారా 21,182 కోట్ల ఆదాయం చేకూరింది, 4 లక్షల కోట్లు కాదు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్/డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఆయా ప్రభుత్వాలకు వెళ్ళే వాటా మొదలైన…