2023లో ఒడిశాలో రెండు బీజేపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వీడియోను తమిళనాడులో ఓటర్లు బీజేపీ నాయకులను కొడుతున్నదిగా షేర్ చేస్తున్నారు
దేశవ్యాప్తంగా జరగనున్న 2024 జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో తమిళనాడులో ఓట్లు అడగడానికి వెళ్లిన బీజేపీ లీడర్లను ఓటర్లు కొడుతున్నారని క్లెయిమ్…