
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య విజ్ఞప్తి చేశారని చెప్తూ ‘Way2News’ కథనం ప్రచురించలేదు
“2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయవద్దని ఏపీ ప్రజలకు నాగబాబు మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్య విజ్ఞప్తి చేశారు.…