హెల్ప్‌లైన్ నంబర్‘7837018555’ అనేది పంజాబ్‌లోని లూథియానా నగరంలో పోలీసులు రాత్రివేళ మహిళలకు కలిపిస్తున్న ‘ఫ్రీ రైడ్’ సదుపాయానికి సంబంధించినది, భారత దేశం మొత్తం ఈ సదుపాయం లేదు
ఇటీవల 09 ఆగస్ట్ 2024న కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య…

