Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియో పెట్టి, నిజాముద్దీన్ ప్రార్దన సమయంలో ఒకటే నీటి గుండంలో కడుక్కోవడం వల్ల కొరోనా వ్యాపించిందని ప్రచారం చేస్తున్నారు

0

నిజాముద్దీన్ ప్రార్దన సమయం లో వాళ్లు చేసిన ఈ దుర్మార్గం వాళ్లే … మనం 15 రోజులు గా పడ్డ కష్టం మొత్తం సర్వా నాశనం అయిపోయినది’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, అది ఒక పాత వీడియో అని, డిసెంబర్ 2019 నుండి ఆ వీడియోని ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నారని FACTLY విశ్లేషణలో తేలింది. అంతేకాదు, ఆ వీడియో టర్కీలో తీసినట్టుగా చాలా మంది షేర్ చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.facebook.com/Gigtvcanli/videos/3094768207220127/?v=3094768207220127
https://www.videoindirelim.com/bilir-kisi-kanal-istanbul-acilmis-facebook-1344552.html

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll