Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పోలీసులపై ఉమ్మివేస్తున్న వీడియోకీ, తాజా కొరోనా వ్యాప్తికి ఎటువంటి సంబంధం లేదు.

0

ఒక వ్యక్తి పోలీసులపై ఉమ్మివేస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, కొరోనా ని వ్యాపించడానికి అతను వారి పై ఉమ్మేస్తున్నాడనే ఆరోపణతో షేర్ చేస్తున్నాడు. ఆ వీడియో ‘అండర్ ట్రయల్’ లో ఉన్న ఒక వ్యక్తి (మహ్మద్ సోహల్ షౌకత్ అలీ) తన కుటుంబ సభ్యులు ఇంటి నుండి తీసుకువచ్చిన ఆహారాన్ని తినడానికి పోలీసులు అనుమతించకపోవడంతో వారి పై ఉమ్మివేసినదని FACTLY విశ్లేషణలో తేలింది. ఈ ఘటన 2 మార్చి 2020 న ముంబై లో జరిగింది.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://www.youtube.com/watch?v=JzBOwwzk2ik
https://mumbaimirror.indiatimes.com/videos/mumbai/thane-police-beat-accused-who-spat-on-them/videoshow/74417583.cms


‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll