Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పాత ఫోటోలను పెట్టి, ప్రస్తుతం చైనాలో ఇస్లాం విస్తరించడానికి సంబంధించిన ఫోటోలని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తాజాగా చైనాలో ఇస్లాం విస్తరిస్తోంది అని చెప్తూ ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలను పోస్టు చేస్తున్నారు. కానీ, ‘FACTLY’ విశ్లేషణలో ఆ ఫొటోలు తాజాగా తీసినవి కావని, చాలా సంవత్సరాలుగా ఇంటర్నెట్ లో ఉన్నాయని తెలిసింది. ఇంతకుముందు కూడా చైనా నాయకులు మసీదులకు వెళ్ళడానికి సంబంధించిన పాత వీడియోలను పెట్టి, వారు ప్రస్తుతం దేశాన్ని కోవిడ్-19 నుండి రక్షించవలసిందిగా ప్రార్ధన చేయడానికి సందర్శించారు అనే ఆరోపణలతో కొంత మంది షేర్ చేసినప్పుడు, అవి తప్పు అని చెప్తూ ‘FACTLY’ రాసిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ఫోటో 1 – https://www.facebook.com/XinhuaNewsAgency/photos/pcb.1331804346847006/1331794396848001/?type=3&theater
2. ఫోటో 2 – https://www.facebook.com/XinhuaNewsAgency/photos/pcb.1331804346847006/1331794363514671/?type=3&theater
3. ఫోటో 3 – https://annabaa.org/arabic/rights/2899
4. ఫోటో 4 – https://www.telegraph.co.uk/news/picturegalleries/worldnews/7994568/Muslims-around-the-world-celebrate-the-end-of-Ramadan-with-the-festival-of-Eid-al-Fitr.html?image=6
5. ఫోటో 5 – https://twitter.com/bajisitanren/status/1030269207194361857
6. ఫోటో 6 – http://arabic.china.org.cn/news/txt/2011-11/07/content_23847859.htm
7. ఫోటో 7 – https://www.zawaj.com/ramadan-in-china-photos/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll