Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటోలోని ఫేస్ మాస్క్ లను తాము తయారు చేసి విక్రయించడం లేదని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలిపారు

0

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీ.పీ.ఎస్) పేరుతో మరియు ఆ పాఠశాల లోగో తో ఉన్న ఫేస్ మాస్క్ ఫోటో ను ఫేస్బుక్ లో పోస్టు చేసి, వాటిని డీ.పీ.ఎస్ యాజమాన్యం తయారు చేసి ఒక్కో ఫేస్ మాస్క్ ని 500 రూపాయల చొప్పున తమ పాఠశాల విద్యార్థులకు అమ్ముతోందని, ప్రతి విద్యార్థి మూడు ఫేస్ మాస్క్ లు కొనడం తప్పనిసరి అని చెప్తున్నారు. అయితే, డీ.పీ.ఎస్ వారు ఆ విషయం గురించి అంతకుముందే స్పష్టత ఇచ్చినట్లుగా FACTLY విశ్లేషణ లో తెలిసింది. ఫోటోలోని ఫేస్ మాస్క్ లను డీ.పీ.ఎస్ పాఠశాల తయారు చేసాయడం లేదని దేశం లోని అనేక బ్రాంచ్ ల యాజమాన్యాలు తెలిపాయి. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. డీ.పీ.ఎస్ బోర్డు మెంబర్ మసూద్ అలీ ఖాన్ కూడా ఆ ఫేస్ మాస్క్ లతో డీ.పీ.ఎస్ కి ఎటువంటి సంబంధం లేదని తమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/dpssecunderabad/photos/a.438451786231059/3083315445078000/?type=3&theater
2. ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/DelhiPublicSchoolBangaloreNorth/posts/1909488565849062
3. ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/dpshld/posts/3042690395825431
4. న్యూస్ ఆర్టికల్ – https://www.deccanherald.com/city/top-bengaluru-stories/not-selling-mask-says-delhi-public-school-as-fake-news-goes-viral-846375.html

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll