Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, ‘రిషి కపూర్ చనిపోయే ముందురోజు తీసిన వీడియో’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఆసుపత్రిలో ఉన్న రిషి కపూర్ కి  ఒక వ్యక్తి పాట పాడుతున్న వీడియోను పెట్టి, అతను చనిపోయే ముందురోజు తీసిన వీడియో అని షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో రిషి కపూర్ నటించిన ‘దీవానా’ సినిమాలోని ‘తేరే దర్ద్ సే దిల్ అబాద్ రహా’ పాటను ఒక వ్యక్తి  పాడడం చూడవచ్చు. కానీ, ఆ వీడియో ఇంటర్నెట్ లో కనీసం 3 ఫిబ్రవరి 2020 నుండి ఉందని ‘FACTLY’ విశ్లేషణలో తెలిసింది. రిషి కపూర్ 30 ఏప్రిల్ 2020న లుకేమియా వ్యాధితో ముంబై లోని  ‘సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్’ హాస్పిటల్ లో మరణించారు

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=p_2MrCr7JhY

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll