Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పాత ఫోటోను పెట్టి, ‘ఇటలీలో COVID -19 తో చనిపోతున్న ఒక మహిళ చివరిసారిగా తన బిడ్డని హత్తుకున్న ఫోటో’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

శరీరం మొత్తం కవర్ చుట్టుకున్న మహిళ ఒక పిల్లవాడిని కౌగిలించుకున్న ఫోటో పెట్టి, ఇటలీలో COVID-19 తో బాధపడుతున్న ఒక తల్లి తను చనిపోయేముందు తన బిడ్డను కౌగిలించుకోవాలనే కోరికను ప్రభుత్వానికి తెలిపితే, వారు ఆమె శరీరం మొత్తం కవర్ తో కప్పి, పిల్లవాడిని ఆమె ఛాతి పై ఉంచారని, తరువాత ఆ మహిళ తుది శ్వాస  విడిచిందని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ ఫోటో ఇంటర్నెట్ లో కనీసం 1997 నుండే ఉందని ‘FACTLY’ విశ్లేషణలో తెలిసింది. కావున, ఒక పాత ఫోటోను పెట్టి, తాజా కొరోనావైరస్ వ్యాధి నేపథ్యం లో షేర్ చేస్తున్నారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. పాత పోస్ట్ – https://www.cloob.com/c/vangeva/127862279
2. పాత పోస్ట్ – https://medizzy.com/feed/842778

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll