
EVMలను హ్యాక్ చేయవచ్చని వాదిస్తూ 2019లో ‘సయ్యద్ షుజా’ అనే స్వయం ప్రకటిత సైబర్ ఎక్స్‌పర్ట్ రికార్డు చేసిన వీడియోను ఇటీవల జరిగిన ఎన్నికలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఇటీవల జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ జరిగిందంటూ పలు పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా నుండి…