
జనరల్ స్థానాలు కేవలం జనరల్ కేటగిరీలకి చెందిన వారికి మాత్రమే అన్న వాదనను అనేకసార్లు పలు రాష్ట్ర హైకోర్టులు, సుప్రీంకోర్టు ఖండించాయి
‘ఉద్యోగాలలో లేదా విద్యాసంస్థల్లో ప్రవేశాలలో జనరల్ స్థానాలకి వేరే ఇతర కేటగిరిలకి (SC, ST, OBC) చెందినవారు అర్హులుకారని గుజరాత్…