2018లో వైజాగ్ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వీడియోను తన లండన్ పర్యటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది.…

