
ఆదిపురుష్ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చిత్ర బృందం ఎక్కడా ప్రకటించలేదు, ప్రచారంలో ఉన్న పోస్టర్ నకిలీది
జూన్ 16న విడుదలవబోతున్న ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చెప్తూ ఆ చిత్ర బృందం ప్రకటించినట్లు…