సమాంతర విశ్వం నుండి టైమ్ ట్రావెల్ చేసి వచ్చిన వ్యక్తిని 1954లో జపాన్ దేశం టోక్యో విమానాశ్రయంలోని అధికారులు అరెస్ట్ చేసినట్టుగా చేస్తున్న ప్రచారం తప్పు
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నిజమని నిరూపిస్తూ జపాన్ దేశంలో జరిగిన ఒక సంఘటన అంటూ ‘i News’ వార్తా సంస్థ…

