ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ రాహుల్ గాంధీ ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’ అంటూ ప్రజలు ఆకలితో చనిపోతారు అన్నట్టు వక్రీకరించి షేర్ చేస్తున్నారు
రాహుల్ గాంధీ ఒక సభలో మాట్లాడుతున్న వీడియోను పోస్టు చేస్తూ, రాహుల్ గాంధీ ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరాం’…

