
నాలుక వ్యాయామం అల్జీమర్స్‌ను నియంత్రించడంలో, నిరోధించడంలో సహాయపడుతుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
నాలుకను 10 సార్లు కుడివైపుకు, ఆపై ఎడమవైపుకు సాగదీయడం ద్వారా అల్జీమర్స్ రాకుండా మనలని మనం రక్షించుకోవచ్చు, అల్జీమర్స్‌ను నియంత్రించవచ్చు…