
అస్సాంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన వీడియోను ఇటీవల జరిగిన మణిపూర్ పర్యటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల (జులై 2024) మణిపూర్ పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనలు…