డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దళిత మహిళపై దాడి చేసిన ఘటనను శివాలయంలోకి ప్రవేశించినందుకు ఆమెను కొట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు
మహారాష్ట్రలో దళిత మహిళ శివాలయంలోనికి ప్రవేశించిందని ఆమెను హిందుత్వ సంస్థల కార్యకర్తలు దారుణంగా కొట్టి చంపేసిన దృశ్యాలంటూ సోషల్ మీడియాలో…

