
నల్గొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని కౌలు ఇవ్వడానికి మాత్రమే దేవాదాయ శాఖ ప్రకటన జారీ చేసింది
“దేవాలయాల భూములు అమ్మైనా ముస్లింల అభివృద్ధికి పాటుపడుతా అని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 29 మే 2024న…