వాతావరణ మార్పు గురుంచి నిరసన చేస్తున్న వారిని ప్యారిస్‌లో ప్రజలు రోడ్డుపై నుండి పక్కకు ఈడ్చివేసిన దృశ్యాలను తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు
‘రోడ్ల మీద #మసాజ్ (అర్థం చేసుకోండి జుకర్ గాడి దెబ్బకు అన్నీ మార్చాల్సి వస్తుంది) చేస్తున్న శాంతి మతస్తులకు ఈడ్చి…

